యూ.ఏ.ఈ: ఈద్‌ అల్‌ అదా సంధర్భంగా నాలుగు రోజుల సెలవు ప్రకటన

- July 22, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ: ఈద్‌ అల్‌ అదా సంధర్భంగా నాలుగు రోజుల సెలవు ప్రకటన

యూ.ఏ.ఈ:యూ.ఏ.ఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రభుత్వ రంగాలకు నాలుగు రోజుల ఈద్ అల్ అధా సెలవు ప్రకటించింది.జులై 30(గురువారం)నుండి ఆగస్టు 2 (ఆదివారం)వరకు సెలవులు ఉంటాయని అథారిటీ తెలిపింది.ఆగస్టు 3(సోమవారం) ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు తిరిగి పనిలోకి వస్తారు.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు ఒకే సంఖ్యలో అధికారిక సెలవులు ఉంటాయని గత ఏడాది యూ.ఏ.ఈ క్యాబినెట్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com