యూ.ఏ.ఈ: ఈద్ అల్ అదా సంధర్భంగా నాలుగు రోజుల సెలవు ప్రకటన
- July 22, 2020
యూ.ఏ.ఈ:యూ.ఏ.ఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రభుత్వ రంగాలకు నాలుగు రోజుల ఈద్ అల్ అధా సెలవు ప్రకటించింది.జులై 30(గురువారం)నుండి ఆగస్టు 2 (ఆదివారం)వరకు సెలవులు ఉంటాయని అథారిటీ తెలిపింది.ఆగస్టు 3(సోమవారం) ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు తిరిగి పనిలోకి వస్తారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు ఒకే సంఖ్యలో అధికారిక సెలవులు ఉంటాయని గత ఏడాది యూ.ఏ.ఈ క్యాబినెట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!