పార్కింగ్ లాట్ నుంచి వదిలివేసిన కార్ల తొలగింపు
- July 23, 2020
కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్ పోర్ట్ పార్కింగ్ లాట్లో వదిలివేసిన వెహికిల్స్‌ని తొలగించారు. ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో కార్లను తొలగించడం జరిగిందని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌కి ముందు విదేశాలకు వెళ్ళిన చాలామంది అక్కడే చిక్కుకుపోవడంతో చాలా కార్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







