లాక్‌డౌన్‌పై సుప్రీం కమిటీ స్పష్టత

- July 23, 2020 , by Maagulf
లాక్‌డౌన్‌పై సుప్రీం కమిటీ స్పష్టత

మస్కట్‌: సుప్రీం కమిటీ నిర్ణయం నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 25 జులై శనివారం రాత్రి 7 గంటల నుంచి 8 ఆగస్ట్‌ శనివారం వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమల్లో వుంటుంది. గవర్నరేట్స్‌ మధ్య ప్రజల మూమెంట్‌పై ఆంక్షలు వుంటాయి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని పబ్లిక్‌ ప్లేస్‌లు షాప్‌లు మూసివేసి వుంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com