నో-మూమెంట్‌ నేపథ్యంలో ‘డెలివరీ సర్వీసులకు’ అనుమతిలేదు

- July 24, 2020 , by Maagulf
నో-మూమెంట్‌ నేపథ్యంలో ‘డెలివరీ సర్వీసులకు’ అనుమతిలేదు

మస్కట్‌: రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లో వుండనున్న నేపథ్యంలో ఎలాంటి డెలివరీ సర్వీసులకు అనుమతి వుండదని కోవిడ్‌19 సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. జులై 25 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సుప్రీం కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నో-మూమెంట్‌ సమయంలో వివిధ సర్వీసులపై స్పష్టత ఇచ్చింది. డెలివరీ సర్వీసెస్‌ అంటే వ్యక్తుల మూమెంట్‌గానే పరిగణిస్తాం గనుక, వాటికి అనుమతి ఇవ్వబోవడంలేదని సుప్రీం కమిటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com