కార్ల ' ఢీ ' ఎగిసిపడిన మంటలు ఐదుగురికి గాయాలు
- February 05, 2016
' అమ్వాజ్ ' లో ఎదురెదురుగా వేగంగా ప్రయాణిస్తున్న కార్లు ఒక దానినొకటి ' ఢీ ' కొట్టుకోవడంతో మంటలు ఎగిసిపడి అందులో ఉన్న ఐదుగుఋ తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా, ఈ వాహనచోధకులు ఇరువురు బహేరిన్ కు చెందిన యువతులు కావడం గమనార్హం. 5 గురి క్షతగాత్రులలో ఒక యువతీ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రిలొ చేర్పించి వైద్యం చేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







