ఏపీలో కొత్తగా 7,627 మందికి కరోనా పాజిటివ్ కేసులు
- July 26, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 47,645 శాంపిల్స్ ని పరీక్షించగా 7,627 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అలాగే కొత్తగా 3,041 మంది కోవిద్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి-09,విశాఖపట్నం-08,కర్నూల్-06,కృష్ణ-05,నెల్లూరు-05,శ్రీకాకుళం-05,పశ్చిమ గోదావరి-05,చిత్తూర్-04,విజయనగరం-03,అనంతపూర్-02,కడప-02,గుంటూరు-01 మరియు ప్రకాశం-01 మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 93,403 పాజిటివ్ కేసు లకు గాను 43,447 మంది డిశ్చార్జ్ కాగా.. 1041 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 48,915 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







