టీ20 టోర్నీలకు ధోనీ సారధిగా ..
- February 05, 2016
ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, ఐసీసీ ప్రపంచకప్ టీ 20 టోర్నీలకు భారతజట్టులో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. టీ20 టోర్నీలకు ధోనీ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందిప్ పాటిల్ శుక్రవారంముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జట్టు వివరాలను వెల్లడించారు. పాండే, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లకు ఈసారి చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీలకు అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







