భారతదేశాన్ని సందర్శించనున్న బహ్రెయిన్ ఇండియా సొసైటీ
- February 05, 2016
ఈ నెల 13 వ తీదీ నుండి 18 వ తీదీ వరకు ముంబై లో జరిగే ' మేక్ ఇన్ ఇండియా ' వారోత్సవంలో 'బహ్రెయిన్ ఇండియా సొసైటీ ' పాల్గొననుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరై , లాంఛనంగా ప్రారంభించనున్నారు. బహెరిన లో ఉన్న భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా బహెరిన ఇండియా సొసైటీ ప్రతినిధి బృందానికి సకల సదుపాయాలు మద్దతును అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రాబోయే దశాబ్ధ కాలంలో భారతదేశం తయారీ రంగంలో సాధిస్తున్న అభివృద్ధి, డిజైన్, నూతన ఆవిష్కరణలు మరియు స్థిరత్వం తదితర అంశాలపై పరిశీలన, చర్చ జరగనుంది. బహెరిన ఇండియా సొసైటీ లాభాపేక్ష లేని సంస్థ అని రెండు దేశాల మధ్య వ్యాపార మరియు ఆర్ధిక సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నట్లు ' బిస్ ' సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







