ఏ.పీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
- July 27, 2020_1595870207.jpg)
అమరావతి:ఏ.పీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకమయ్యారు. సోము వీర్రాజును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోమువీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిమాణాలతో కన్నాను తొలగించి.. ఆయన స్థానంలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?