ఈద్ అల్ అదా: ట్రాఫిక్ విభాగం సర్వసన్నద్ధం
- July 29, 2020
మనామా: ఈద్ అల్ అదా నేపథ్యంలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సర్వసన్నద్ధంగా వుందని ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్‌వాహబ్ అల్ ఖలీఫా చెప్పారు. కాంప్రహెన్సివ్ ప్లాన్‌తో ట్రాఫిక్ విభాగం సిద్ధంగ ఆవున్నట్లు చెప్పారాయన. అన్ని ప్రముఖ రోడ్లపైనా ట్రాఫిక్ పెట్రోల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రోడ్ వినియోగదారులు, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడరాదని పిలుపునిచ్చారు. సైక్లిస్టులు, మోటర్‌సైకిల్ రైడర్స్, ఇతరులతో తగిన దూరం పాటించాలని, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్త్రతలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







