గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సింగర్ స్మిత
- July 30, 2020
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ సారథ్యంలో హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన సింగర్ స్మిత.రాబోయే తరాలకు ఆక్షిజన్ ను అందించాలంటే మనమంతా మొక్కలు నాటాలని సింగర్ స్మిత అన్నారు.ఒక్క రంగానే కాకుండా రాజకీయ , సినీ , క్రీడా ఇంకా అనేక రంగాల వారిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కి కృతజ్ఞతలు తెలుపుతూ హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నేడు మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో మూడు మొక్కలు నాటిన సింగర్ స్మిత...అనంతరం తాను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు , సినీ రంగానికి చెందిన ఒకరికి ( కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ సితక్క , టిడిపి నాయకులు నారా లోకేష్ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సినీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ) లు కూడా మొక్కలు నాటాలని సింగర్ స్మిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?