నిర్మాత వల్లూరుపల్లి రమేష్ కుమారుడు మహర్షి వివాహ మహోత్సవం
- July 30, 2020
ప్రముఖ నిర్మాత వల్లూరుపల్లి రమేష్ బాబు కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహమహోత్సవం ఈ బుధవారం సాయంత్రం హైదరాబాద్ అవాస హోటల్లో జరిగింది. మహర్షి- శ్రీజ జంటను ఆశీర్వదించేందుకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సాంబ శివరావు- శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజ. శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్, ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్, సురేష్ కొండేటి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల కారణంగా.. కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగిందని వల్లూరుపల్లి రమేష్ బాబు - గీత దంపతులు వెల్లడించారు.
ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి, కబడ్డీ కబడ్డీ, సైలెన్స్ ప్లీజ్, పందెం సహా పలు విజయవంతమైన చిత్రాల్ని వల్లూరుపల్లి రమేష్ బాబు నిర్మించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?