దోహా:నేటి ఉదయం ఈద్ అల్ అదా ప్రార్ధనలు నిర్వహించనున్న అమీర్
- July 31, 2020
దోహా:ఈద్ అల్ అధా పురస్కరించుకొని నేటి ఉదయం అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-తని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అమీర్ దివానం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్వసపాత్రులైన నగర ప్రజలతో కలిసి ఆయన అల్ వజ్బ ప్రార్ధాన ప్రాంతంలో ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఖతార్, అరబ్ కంట్రీతో పాటు ఇస్లామిక్ దేశాలపై దేవుడి ఆశీర్వాదం ఉండాలని, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈద్ అల్ అదా సందర్భంగా అమీర్ కోరనున్నారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







