ఈద్ అల్ అదా: ఫైర్ వర్క్స్ విషయంలో పిల్లలతో జాగ్రత్త
- July 31, 2020
అబుధాబి:ఈద్ అల్ అదా నేపథ్యంలో పిల్లలు ఫైర్ వర్క్స్‌తో ప్రమాదానికి గురయ్యే అవకాశముందనీ, ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని అబుధాబి పోలీస్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఫైర్ వర్క్స్‌తో పిల్లలకే కాక ఇతరులకూ ప్రమాదం వాటిల్లే అవకాశం వుందని అబుధాబి పోలీస్ పేర్కొంది. నిబంధనల్ని అతిక్రమించి అమ్మకాలు జరిపే బాణా సంచా దుకాణాలపైనా చర్యలు తీసుకుంటామని అబుధాబి పోలీస్ హెచ్చరించడం జరిగింది. లైసెన్స్ లేకుండా ఫైర్వర్క్స్ విక్రయిస్తే ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష, 10,000 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?