ఈద్ అల్ అదా పురస్కరించుకొని యూఏఈ నేతలకు శుభాకాంక్షల వెల్లువ
- July 31, 2020
యూఏఈ:ఈద్ అల్ అధా పురస్కరించుకొని యూఏఈ నేతలకు పలు ఇస్లామిక్ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అరబ్ కు అరబ్ దేశాలతో పాటు ఇస్లామిక్ దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గ్రీటింగ్స్ తెలిపారు. అలాగే ఉఫాధ్యక్షుడు, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు కూడా ఈద్ అల్ అధా సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







