ఇండియన్‌ కాన్సులేట్‌లో పాస్‌పోర్టుల రీ-ఇస్యూయెన్స్‌

- July 31, 2020 , by Maagulf
ఇండియన్‌ కాన్సులేట్‌లో పాస్‌పోర్టుల రీ-ఇస్యూయెన్స్‌

యూఏఈ:భారత జాతీయులు రీ-ఇస్యూయెన్స్‌ ఆఫ్‌ పాస్‌పోర్టుల కోసం దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ని సంప్రదించాల్సి వుంటుంది. ప్లేస్‌ ఆఫ్‌ రెసిడెన్స్‌, రెసిడెంట్‌ వీసాతో సంబంధం లేకుండా కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో దరఖాస్తు చేసుకోవచ్చు.యూఏఈ వ్యాప్తంగా BLS‌ ఇంటర్నేషనల్‌ సెంటర్స్‌లో అప్లికేషన్లను అందించవచ్చు.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com