ఈద్ అల్ అదా: వ్యాపారాలకు కరోనా వైరస్ గైడ్‌లైన్స్ జారీ
- August 01, 2020
అబుధాబి:బిజినెస్ ఓనర్స్‌కి అబుదాబీ కరోనా వైరస్ గైడ్‌లైన్స్‌లను జారీ చేయడం జరిగింది. ఈద్ అల్ అదా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్‌ని కాపాడే దిశగా ఈ నిబంధనల్ని రూపొందించారు. ఖచ్చితంగా షాపింగ్‌కి వచ్చేవారు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడాలి. కమర్షియల్ సెంటర్లు, ఔట్‌లెట్స్ వద్ద వీటిని మరింత జాగ్రత్తగా పాటించాల్సి వుటుంది. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు కూడా వుండాలి. స్టాఫ్ సైతం మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఉద్యోగుల శరీర ఉష్ణోగ్రతల్ని చెక్ చేయాల్సి వుంటుంది. ఒకవేళ ఎవరికైనా అనుమానిత లక్షణాలు వుంటే హెల్త్ అథారిటీస్‌ని సంప్రదించాలి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







