కువైట్:ట్రావెల్ బ్యాన్ దేశాల జాబితా నిరంతరం మారవచ్చు-ప్రభుత్వ ప్రతినిధి

- August 02, 2020 , by Maagulf
కువైట్:ట్రావెల్ బ్యాన్ దేశాల జాబితా నిరంతరం మారవచ్చు-ప్రభుత్వ ప్రతినిధి

కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వ ప్రతినిధి తారిక్ అల్ ముజారామ్ మాట్లాడుతూ, ఏ దేశం నుండి కువైట్ వచ్చిన వారు PCR సర్టిఫికేట్ ను  సమర్పించడం నుండి మినహాయింపు లేదని, ఇది ఆరోగ్య అవసరాలు మరియు పౌర విమానయానం ప్రకారం తప్పనిసరి అని,  కువైట్ కు వచ్చే  నిర్వాసితులు PCR పరీక్ష ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలన్నారు.

కొన్ని దేశాలకు వాణిజ్య విమానయానంపై నిషేధం, ప్రభుత్వ సంస్థల నిరంతర సమీక్షలకు లోబడి ఉంటుందని, ప్రపంచ కరోనా వైరస్ యొక్క పరిణామాలకు అనుగుణంగా జాబితా ఎప్పటికప్పుడు నవీకరించబడుతుంది. మరియు సలహా ఇస్తుంది.ప్రతి ఒక్కరూ తమ ప్రయాణ ప్రణాళిక కోసం చాలా అవసరం ఐతే  మరియు విపరీతమైన సందర్భాలు మినహా వేచి ఉండాలని ఒక ప్రకటన లో తెలియజేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com