IPL-2020కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
- August 02, 2020
యూఏఈ వేదికగా జరగనున్న IPL 13 ఎడిషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు IPL నిర్వహణకు భారత కేంద్ర ప్రభుత్వం BCCIకి అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు IPL-2020 జరగనుంది.యూఏఈ టైం ప్రకారం రాత్రి 06:00 గంటలకు మ్యాచ్లు ప్రారంభమవుతాయి.కాగా IPLకు అనుమతి ఇవ్వడంతో BCCI ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే IPL టోర్నీకి గాను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నుంచి BCCI అనుమతి తీసుకుంది. ఇప్పుడు కేంద్రం కూడా అనుమతి ఇవ్వడంతో IPL టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమం అయింది.
కాగా IPL టోర్నీని దుబాయ్‌లో నిర్వహించేందుకు కావల్సిన అనుమతికి గాను BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంతో ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. ఈ క్రమంలో BCCI IPL పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?