ఆకట్టుకుంటున్న "త్రికోణం" మూవీ మోషన్ పోస్టర్
- August 03, 2020
సీనియర్ నటి లక్ష్మీ,సురేష్ హెబిల్కర్,అచ్యుత్ కుమార్ ,సుధారాణి నటించిన
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘‘త్రికోణం’’ చంద్రకాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మూడు భాషల్లో రిలీజ్ కానుంది.తెలుగు,కన్నడ మరియు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.పోలీస్ ప్రాకి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజశేఖర్ ఈ సినిమాను నిర్మించారు.
ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రాండ్ లెవల్లో ఉన్న ఈ మోషన్ పోస్టర్ ను కొత్తగా డిజైన్ చేశారు. హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే క్రూరంగా కనిపించే విలన్,అడవి బ్యాక్ గ్రౌండ్ ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలతో ఈ మోషన్ పోస్టర్ ను రూపొందించారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఎమోషన్స్ ప్రధానంగా ఉండబోతున్నాయి.
మూడు భాషల్లో తెరకెక్కుతున్న ‘‘త్రికోణం’’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుటుంది. థియేటర్ లు ఓపెన్ అవ్వగానే డైరెక్ట్ గా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటున్నారు ప్రొడ్యూసర్.థియేటర్ లో చూస్తేనే ఈ సినమా క్వాలిటీ,సౌండ్ డిజన్,గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయంటున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







