హిజ్రి కొత్త సంవత్సరం..
- August 04, 2020
షార్జా సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సెంటర్, ఇస్లామిక్ న్యూ ఇయర్ ప్రారంభ తేదీని చూచాయిగా ప్రకటించడం జరిగింది. ఎస్సిఎఎస్ఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 20వ తేదీ నుంచి హిజ్రి కొత్త సంవత్సరం ప్రారంభ తేదీ (ముహర్రం) వుండొచ్చు. షార్జా న్యూస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. హిజ్రి ఇయర్ ప్రారంభం రోజున యూఏఈలో సెలవు దినం.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







