షార్జాలోని పబ్లిక్‌ బీచ్‌లన్నీ పునఃప్రారంభం

- August 04, 2020 , by Maagulf
షార్జాలోని పబ్లిక్‌ బీచ్‌లన్నీ పునఃప్రారంభం

షార్జాలోని నేషనల్‌ ఎమర్జన్సీ క్రైసిస్‌ అండ్‌ డిజిస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టీం, ఎమిరేట్‌లోని అన్ని పబ్లిక్‌ బీచ్‌లు పునఃప్రారంభమయినట్లు వెల్లడించింది. ఆగస్ట్‌ 3 నుంచి ఈ బీచ్‌లు పునఃప్రారంభమయ్యాయి. బీచ్‌ గోయర్స్‌ ప్రతి ఒక్కరూ ప్రికాషనరీ మెజర్స్‌ తీసుకోవాల్సి వుంటుంది. మాస్క్‌లు ధరించడం, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించడం వంటివి తప్పనిసరి. కరోనా నేపథ్యంలో షార్జాలో బీచ్‌లన్నిటినీ గతంలో మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com