విమానాల రాకపై నిషేధం..రాజకీయ ఉద్దేశ్యం కాదు
- August 04, 2020
కువైట్: కొన్ని దేశాల నుండి విమానాలను నిషేధించడం అనేది ప్రస్తుత కరోనా మహమ్మారి దృష్ట్యా తీసుకున్న నిర్ణయమేకానీ, రాజకీయపరమైన సంబంధం లేదని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ నిషేధం శాశ్వతం కాదనీ తదుపరి నోటీసు వరకు అమలు చేయబడుతుంది అని తెలిపారు.
ఈ నిషేధం వల్ల దౌత్య సంబంధాలు ప్రభావితం కాదని వర్గాలు హామీ ఇచ్చాయి; ఇతర దేశాలతో కువైట్ కు ఉన్న సత్సంబంధాల వలన మరియు దేశాలతో ఒక అవగాహన ఉన్నందున, కువైట్ తీసుకున్న నిర్ణయాలను ఇతర దేశాలు అర్థం చేసుకుంటాయి అని ఆశాభావం వ్యక్తం చేసారు అధికారులు.
కువైట్లో కరోనా వ్యాప్తి ని నియంత్రించి క్రమంగా సాధారణ జీవితానికి తిరిగి ప్రారంభించే ముఖ్య ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ నిషేధిత దేశాల జాబితాను ప్రకటించటం జరిగింది. క్రమేణా పరిస్థితులు చెక్కబడిన అనంతరం ఆరోగ్య అధికారుల సూచన మేరకు నవీకరించిన నిషేధిత దేశాల జాబితాను విడుదల చేస్తామని ధృవీకరించింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?