ఫ్రీ ట్రక్‌ మూమెంట్‌కి అనుమతిచ్చిన కస్టమ్స్ అధికారులు

- August 04, 2020 , by Maagulf
ఫ్రీ ట్రక్‌ మూమెంట్‌కి అనుమతిచ్చిన కస్టమ్స్ అధికారులు

సౌదీ: సౌదీ కస్టమ్స్ అథారిటీస్‌, కరోనా నివారణ చర్యల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించారు. ట్రక్స్‌ మూమెంట్‌కి సంబంధించి ఇచ్చిన వెసులుబాట్లతో, వాటి కదలికలు ఇంకా సులభతరం కానుంది. ల్యాండ్‌ పోర్టుల ద్వారా జిసిసి దేశాల నుంచి వచ్చేందుకు వీలుగా ఈ అవకాశం కల్పించారు. యూఏఈ, కువైట్‌ మరియు బహ్రెయిన్లతో కింగ్‌డమ్ సరిహద్దుల్ని కలిగి వుంది. కరోనా నేపథ్యంలో ఈ బోర్డర్లను కొంత కాలం మూసివేయాల్సి వచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com