కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ని ప్రారంభించనున్న ట్రాఫిక్ విభాగం
- August 04, 2020
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, కొత్త డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఆగస్ట్ 5 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నారు. తొలుత ఈ విధానం ద్వారా కువైటీ పౌరులకు లైసెన్సులు జారీ చేస్తారు. కొత్త లైసెన్సుని మెషీన్ల ద్వారా అందిస్తారు. అవెన్యూస్ మాల్, అల్ కౌత్ మాల్‌లలో ఇవి అందుబాటులో వుంటాయి. రెన్యువల్, లాస్ట్ రీప్లేస్మెంట్ అలాగే డ్యామేజ్ అయిన కార్డుల రీప్లేస్మెంట్ వంటివి ఇక్కడ లభిస్తాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







