ప్రైస్ ట్యాగ్లు వ్యాట్ కలిపే వుండాలి: మినిస్ట్రీ
- August 05, 2020
రియాద్:సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వ్యాట్ని కలిపే మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తులపై ప్రైస్ ట్యాగ్స్ వుండాలని స్పష్టం చేసింది. క్యాషియర్కి చెందిన కంప్యూటర్ సిస్టమ్ లో కూడా అదే కన్పించాలని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. ప్రోడక్ట్ పైన వేసే ట్యాగ్, ఇన్వాయిస్ ఒకేలా వుండాలని మినిస్ట్రీ సూచించింది. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది మినిస్ట్రీ. వినియోగదారులు ఈ విషయాలపై అవగాహన కలిగి వుండాలనీ, అనుమానం వస్తే ఫిర్యాదులు చేయవచ్చుననీ, కన్స్యుమర్ రిపోర్ట్స్ సెంటర్ని 1900 నెంబర్లో సంప్రదించవచ్చనీ, లేదా బలాగ్ తిజారీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయడానికి వీలుందని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?