యూఏఈ వెదర్:ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకోవచ్చు
- August 05, 2020
యూఏఈలోని పలు ఇంటీరియర్ ప్రాంతాల్లో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కన్పించవచ్చునని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. కొన్ని చోఓట్ల ఫాగ్ వుండొచ్చనీ, విజిబిలిటీకి ఇబ్బంది రావొచ్చనీ వెల్లడించింది. దుబాయ్‌లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుంది. గాలుల వేగం గంటకు 11 కిలోమీటర్లుగా వుండొచ్చు. అబుదాబీలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చు. గాలుల వేగం గంటకు 5 కిలోమీటర్లు మాత్రమే వుంటుంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ వుంటుంది. గురువారం ఉదయం కొన్ని చోట్ల ఫాగ్ లేదా మిస్ట్ ఫార్మేషన్ వుంటుంది. పగటి వేళల్లో కొన్ని చోట్ల డస్ట్ బ్లో అయ్యే అవకాశం వుంది. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సీ సాధారణంగానే వుండొచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?