థాంక్యూ ఇనీషియేటివ్‌: డ్రైవర్లకు సన్మానం

- August 05, 2020 , by Maagulf
థాంక్యూ ఇనీషియేటివ్‌: డ్రైవర్లకు సన్మానం

బహ్రెయిన్: ఈద్‌ అల్‌ అదా సెలవుల్లో డ్రైవర్లు ఎవరైతే తమ వాహనాల్ని ట్రాఫిక్‌ రూల్స్‌కి అనుగుణంగా నడిపారో వారిని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ సన్మానించింది. అల్‌ సలామ్ బ్యాంక్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ‘థాంక్యూ’ ఇనీషియేటివ్‌ పేరుతో ఈ క్యాంపెయిన్‌ని నిర్వహించారు. కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడం, ఐడియల్‌ డ్రైవర్లను అభినందించడంలో భాగంగా ఈ క్యాంపెయిన్‌ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com