బార్కా - నఖాల్ డ్యూయల్ క్యారేజ్ వే ప్రారంభం
- August 05, 2020
ఒమాన్: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, 38 కిలోమీటర్ల పొడవైన బార్కా - నఖాల్ డ్యూయల్ క్యారేజ్ వేని ప్రారంభించింది. బర్కా ఇండస్ట్రియల్ ఏరియా రౌండెబౌట్ నుంచి వాడి మిస్టల్ రౌండెబౌట్ వరకు ఈ క్యారేజ్ వేని రూపొందించారు. ఈ ప్రాజెక్టులో ఆఖరి భాగం పూర్తి కావడంతో రోడ్డుకి సంబందించి పూర్తి పోర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ డ్యూయల్ క్యారేజ్ వేలో ఏడు ఇంటర్ ఛేంజ్‌లు వున్నాయి. రెండు వాడీ (రివైన్) బ్రిడ్జిలు వున్నాయి. ఐదు రౌండెబౌట్స్ కూడా ఇందులో భాగం. ఓ అండర్ పాస్, ఆరు పెడెస్ట్రియన్ టన్నెల్స్, ఒక పెడెస్ట్రియన్ ఓవర్‌పాస్, 27 కిలోమీటర్ల సర్వీస్ రోడ్స్ ఈ ప్రాజెక్టులో భాగం.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?