బార్కా - నఖాల్‌ డ్యూయల్‌ క్యారేజ్‌ వే ప్రారంభం

- August 05, 2020 , by Maagulf
బార్కా - నఖాల్‌ డ్యూయల్‌ క్యారేజ్‌ వే ప్రారంభం

ఒమాన్: మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, 38 కిలోమీటర్ల పొడవైన బార్కా - నఖాల్‌ డ్యూయల్‌ క్యారేజ్‌ వేని ప్రారంభించింది. బర్కా ఇండస్ట్రియల్‌ ఏరియా రౌండెబౌట్‌ నుంచి వాడి మిస్టల్‌ రౌండెబౌట్‌ వరకు ఈ క్యారేజ్‌ వేని రూపొందించారు. ఈ ప్రాజెక్టులో ఆఖరి భాగం పూర్తి కావడంతో రోడ్డుకి సంబందించి పూర్తి పోర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ డ్యూయల్‌ క్యారేజ్‌ వేలో ఏడు ఇంటర్‌ ఛేంజ్‌లు వున్నాయి. రెండు వాడీ (రివైన్‌) బ్రిడ్జిలు వున్నాయి. ఐదు రౌండెబౌట్స్‌ కూడా ఇందులో భాగం. ఓ అండర్‌ పాస్‌, ఆరు పెడెస్ట్రియన్‌ టన్నెల్స్‌, ఒక పెడెస్ట్రియన్‌ ఓవర్‌పాస్‌, 27 కిలోమీటర్ల సర్వీస్‌ రోడ్స్‌ ఈ ప్రాజెక్టులో భాగం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com