మార్చి 13 ముందు జారీ చేసిన వీసాల రద్దు
- August 06, 2020కువైట్: మార్చి 13కి ముందు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేయబడినట్లు అధికారులు ప్రకటించారు. అలాంటి వీసాలను పొందినవారు, కొత్త ప్రొసిడ్యూర్స్కి అనుగుణంగా సబ్మిట్ చేయాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మార్చి 13కి ముందు జారీ చేసిన వీసాల వేలిడిటీపై లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. విదేశాల్లో చిక్కుకుపోయినవారు దేశంలోకి ఎంటర్ అయ్యేందుకు ఈ వీసాలు ఇకపై ఉపకరించవు. గడువు తీరిన నేపథ్యంలో అవి ఉపయోగపడవని మినిస్ట్రీ చెబుతోంది. ఫ్యామిలీ, టూరిస్ట్, కమర్షియల్ మరియు గవర్నమెంటల్ విజిట్స్‌కి సంబంధించిన వీసాలు ఇందులో వున్నాయి. అథారిటీస్ అతి త్వరలో కొత్త మెకానిజంని కొత్త వీసాల దరఖాస్తు కోసం ప్రకటించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…