నైట్‌ లాక్‌డౌన్‌ సమయానికి సవరణ

- August 08, 2020 , by Maagulf
నైట్‌ లాక్‌డౌన్‌ సమయానికి సవరణ

మస్కట్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో రాత్రి వేళల్లో మూమెంట్‌కి సంబంధించి కొనసాగుతున్న బ్యాన్‌కిగాను సమయాల్లో కొన్ని సవరణలు జరిగాయి. అవి నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రిస్ట్రిక్షన్స్‌ కొనసాగుతాయి. శనివారం వరకు ఇవి అమల్లో వుంటాయి. దోఫార్‌ గవర్నరేట్‌, తదుపరి నోటీసు ఇచ్చేవరకు మూసివేయబడుతుందని సుప్రీం కమిటీ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com