భారత్:కరోనాతో 196 మంది వైద్యులు మృత్యువాత
- August 08, 2020
భారత దేశంలో కరోనా మృతుల సంఖ్య 42 వేలకు పైగా నమోదైంది. కరోనా పేషెంట్లకు ప్రాణాలొడ్డి వైద్యం అందించే రోగులు సైతం మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు 196 మంది డాక్టర్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శనివారం ప్రకటించింది. డాక్టర్ల ఆరోగ్యం పై కూడా ప్రధాని మోదీ దృష్టి సారించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. కరోనా బారిన పడుతున్న వైద్యుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో అన్ని విభాగాల్లో పని చేసే వైద్యులతో పాటు వారి కుటుంబాలకు జీవిత బీమా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ ఈ మేరకు ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







