హైదరాబాద్:పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- August 09, 2020
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బలమైన ఈదురు గాలులతో పడిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, సోమాజిగూడ, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, కోఠి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, తార్నాక, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, మారేడ్ పల్లి, బేగంపేట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, మియాపూర్‌లలో బారి వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కు సైతం అంతరాయం ఏర్పడింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?