టెలికాం ఆపరేటర్ల మధ్య ఛార్జీల పోటీకి సంబంధించి TRA కొత్త నియమాలు
- August 10, 2020
ఒమనీ మార్కెట్లో టెలికాం ఆపరేటర్ల మధ్య కాంపిటేటివ్ బిహేవియర్ విషయమై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) కొత్త రూల్స్‌ని అమెండ్ చేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. రిజల్యూషన్ నెంబర్ 70/2013కి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ని అమెండ్ చేసినట్లు టిఆర్ఎ పేర్కొంది. యాంటీ కాంపిటీటివ్ యాక్షన్స్కి సంబంధించి ఫిర్యాదు వస్తే, అథారిటీ ఇన్వెస్టిగేషన్‌ని ప్రారంభిస్తుంది. కాంపిటీషన్‌ని లిమిట్ చేయడం వంటి చర్యల్ని తీసుకునే అవకాశం వుంటుంది. నిబంధనలకు లోబడి ఆయా సంస్థలు పనిచేసేలా టిఆర్ఎ మరింత సమర్థవంతంగా పనిచేయనుంది.
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!







