కువైట్:31 దేశాల నుంచి వచ్చేవారికి అనుమతి

- August 10, 2020 , by Maagulf
కువైట్:31 దేశాల నుంచి వచ్చేవారికి అనుమతి

కువైట్ సిటీ:డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఆపరేట్‌ చేస్తోన్న ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు, 31 దేశాల నుంచి వచ్చేవారిని అనుమతిస్తున్నట్లుగా సర్క్యులర్‌ జారీ చేయడం జరిగింది. గతంలో ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై నిషేధం వుంది. నాన్‌ కువైటీ ప్రయాణీకులు, ఫస్ట్‌ డిగ్రీ రిలేషన్‌ షిప్‌ కువైటీ పౌరులతో వున్నవారికి ఆయా దేశాల నుంచి వచ్చేందుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డొమెస్టిక్‌ వర్కర్‌ - రెసిడెన్సీ చెల్లుబాటుకి అనుగుణంగా ఈ అవకాశం కల్పిస్తారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com