గడువు ముగిసిన విసిట్/టూరిస్ట్ వీసాలపై మరో నెల గడువు పొడిగింపు

- August 10, 2020 , by Maagulf
గడువు ముగిసిన విసిట్/టూరిస్ట్ వీసాలపై మరో నెల గడువు పొడిగింపు

యూఏఈ: విసిట్ వీసా/టూరిస్ట్ వీసా మార్చి 1 తర్వాత ముగిసిన వారు ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా 2020 జూలై 11 నుండి ఆగస్టు 11 లోపు యూఏఈ విడిచి వెళ్లేందుకు మునుపు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ గడువును ఒక నెల పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ యొక్క ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్. ఈ పొడిగింపు ఆగస్టు 11 నుండి ప్రారంభమై ఒక నెల వరకు వర్తిస్తుంది. ఈ కాలానికి గాను జరిమానాలు ఉండవని అధికారులు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com