స్కూళ్ళకు కొత్త అకడమిక్‌ సెషన్‌ని వాయిదా వేసిన ఒమన్‌

- August 12, 2020 , by Maagulf
స్కూళ్ళకు కొత్త అకడమిక్‌ సెషన్‌ని వాయిదా వేసిన ఒమన్‌

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, స్కూళ్ళ కొత్త అకడమిక్‌ సెషన్‌ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మినిస్ట్రీరియల్‌ డెసిషన్‌ నెంబర్‌ 139/2020ని విడుదల చేశారు. 2020/2021 అకడమిక్‌ సెషన్‌ని ఆగస్ట్‌ 30, 2020 వరకు వాయిదా వేశారు. పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ స్కూళ్ళకు ఇది వర్తిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com