ఇ-లెర్నింగ్ ప్రమాణాలను ఆమోదించిన సౌదీ అరేబియా
- August 12, 2020
సౌదీ: జనరల్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ అలాగే ఏజెన్సీలకు సంబంధించి, ఇ-ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ న్విహణకు సంబంధించిన లైసెన్సులు వంటివాటికి ఇ-లెర్నింగ్ స్టాండర్డ్స్‌ని ఆమోదించింది సౌదీ అరేబియా. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ది నేషనల్ సెంటర్ ఫర్ ఇ-లెర్నింగ్ డాక్టర్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ షేక్ మాట్లాడుతూ, కొత్త స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని అన్వయించుకోవడం అనేది ఇ-లెర్నింగ్ విభాగంలో సరికొత్త మార్పు అని చెప్పారు. స్పెషలిస్టులు, ఎక్స్పర్టులతో సమావేశాలు నిర్వహించిన అనంతరం ఇ-లెర్నింగ్‌లో మార్పులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







