యూఏఈ వెదర్: దుబాయ్, అబుదాబీల్లో వేడి వాతావరణం
- August 14, 2020
యూఏఈ:దుబాయ్లో వెదర్ కండిషన్ కాస్త వేడిగా వుంటుంది. ఆకాశం పూర్తిస్థాయిలో క్లియర్గా వుంటుంది. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకుంటాయి. గాలుల వేగం గంటకు 23 కిలోమీటర్లుగా వుంటుంది. అబుదాబీలో కూడా దాదాపు ఇవే పరిస్థితులు వుంటాయి. ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు పెరుగుతుందనీ, గాలుల వేగం గంటకు 19 కిలోమీటర్లు వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. రాత్రి వేళల్లో అలాగే ఉదయం వేళల్లో మిస్ట్ అలాగే ఫాగ్ ఫార్మేషన్ వుండొచ్చు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు దుబాయ్, అబుదాబీల్లో 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుంటాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం