యూఏఈ వెదర్: దుబాయ్, అబుదాబీల్లో వేడి వాతావరణం
- August 14, 2020యూఏఈ:దుబాయ్లో వెదర్ కండిషన్ కాస్త వేడిగా వుంటుంది. ఆకాశం పూర్తిస్థాయిలో క్లియర్గా వుంటుంది. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకుంటాయి. గాలుల వేగం గంటకు 23 కిలోమీటర్లుగా వుంటుంది. అబుదాబీలో కూడా దాదాపు ఇవే పరిస్థితులు వుంటాయి. ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు పెరుగుతుందనీ, గాలుల వేగం గంటకు 19 కిలోమీటర్లు వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. రాత్రి వేళల్లో అలాగే ఉదయం వేళల్లో మిస్ట్ అలాగే ఫాగ్ ఫార్మేషన్ వుండొచ్చు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు దుబాయ్, అబుదాబీల్లో 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుంటాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..