నవంబర్ 1 నుంచి అకడమిక్ ఇయర్
- August 14, 2020మస్కట్:నవంబర్ 1 నుంచి కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతుందని ఒమన్ వెల్లడించింది. కోవిడ్ 19 స్టేట్ సుప్రీం కమిటీ ఈ మేరకు గురువారం సమావేశమై నిర్ణయం తీసుకుంది. మొత్తం 180 రోజుల స్టడీ డేస్‌తో ఈ క్యాలెండర్‌ని సిద్ధం చేశారు. టీచింగ్ స్టాఫ్, సంబంధిత ఉద్యోగాలకు సంబంధించిన వర్కర్స్, సెప్టెంబర్ 27 నుంచి విధులకు హాజరు కావాల్సి వుంటుంది. సంప్రదాయ క్లాసులతోపాటు ఇ-లెర్నింగ్ విధానానికి ప్రాముఖ్యతనివ్వాల్సిందిగా ప్యానెల్ నిర్ణయం తీసుకుంది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సూచించిన మేరకు నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది. కాగా, ఆగస్ట్ 7న ఒమన్, రెండు వారా లాక్‌డౌన్‌ని ఎత్తివేసిన విషయం విదితమే. రాత్రి వేళల్లో కర్ఫ్యూని శనివారం నుంచి తగ్గించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు