ప్రతిభా పురస్కారాలకు 10 మంది తెలంగాణ పోలీసులు
- August 14, 2020
హైదరాబాద్:పంద్రాగస్టు సందర్భంగా పదిమంది తెలంగాణా పోలీసులు కేంద్ర పురస్కారాలు అందుకొనున్నారు. ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన 10 మందిలో
1. నాయిని భుజంగరావు, ఏసీపీ, రాచకొండ.
2. మనసాని రవీందర్ రెడ్డి, డీడీ, ఏసీబీ హైదరాబాద్.
3. చింతలపాటి యాదగిరి.
4. శ్రీనివాస్ కుమార్, ఏసీపీ, సైబరాబాద్.
5. మోతు జయరాజ్, అడిషనల్ కమాండెంట్, వరంగల్ పోలీస్ బెటాలియన్.
6. డబ్బీకార్ ఆనంద్ కుమార్, డీఎస్పీ ఇంటెలిజన్స్, హైదరాబాద్.
7. బోయిని క్రిష్టయ్య, ఏఎస్పీ, భద్రాద్రి, కొత్తగూడడెం జిల్లా.
8. కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి, డీఎస్పీ, హైదరాబాద్.
9. ఇరుకుల నాగరాజు, ఇన్స్ పెక్టర్ హైదరాబాద్.
10. షేక్ సాధిక్ అలీ, ఎస్సై, మల్కాజ్గిరి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?