కోవిడ్ 19: మహిళల జిమ్ మూసివేత
- August 14, 2020
రియాద్:మునిసిపల్ అథారిటీస్, పవిత్ర మక్కాలో ఓ మహిళల జిమ్ని మూసివేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన సేఫ్టీ ప్రోటోకాల్స్‌ని పాటించడంలేదని నిర్వాహకులపై ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టారు. అల్ షావ్‌కియాలోని ఈ ఫెసిలిటీకి సంబంధించి లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు. అన్ని మహిళా ఇన్‌స్టిట్యూషన్స్‌లోనూ తనిఖీలు జరుగుతాయని విమెన్ మానిటరింగ్ డైరెక్టర్ మెడ్ అల్ అనుద్ బిన్ మాన్సి చెప్పారు. జులైలో సౌదీ అరేబియా, అన్ని వ్యాపారాల పునఃప్రారంభానికి మార్గదర్శకాలు జారీ చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







