ప్రవక్త మసీదులో హిజ్రి ఇయర్‌ 1441 ఆఖరి శుక్రవారం ప్రార్థనలు

- August 15, 2020 , by Maagulf
ప్రవక్త మసీదులో హిజ్రి ఇయర్‌ 1441 ఆఖరి శుక్రవారం ప్రార్థనలు

మదీనా: భక్తులు మదీనాలో హిజ్రి ఇయర్‌ ఆఖరి శుక్రవారం ప్రార్థనల్ని ప్రొఫెట్‌ మసీదులో నిర్వహించడం జరిగింది. సోషల్‌ డిస్టెన్సింగ్‌ని పాటిస్తూ, ఫేస్‌ మాస్క్ ధరిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్‌ ద్వారా శానిటైజేషన్‌ వర్క్‌ నిర్వహించినట్లు జనరల్‌ ప్రెసిడెన్సీ ఫర్‌ ది ఎఫైర్స్‌ - హోలీ మాస్క్స్‌ పేర్కొంది. మాస్క్‌ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్‌ జెల్‌ని కూడా ఏర్పాటు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com