యూఏఈ:తెలుగు వారికి ఉచిత విమాన టిక్కెట్ల పంపిణీ
- August 15, 2020
షార్జా: TPCC NRI సెల్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి ఆధ్వర్యంలో 47 మంది తెలంగాణ గల్ఫ్ కార్మీకులకు నేడు ఉచితంగా టికెట్లు ఇచ్చి షార్జా నుండి హైదారాబాద్ పంపించడం జరిగింది. తెలుగు వారి కష్టాలను తెలుసుకుని మానవతాదృక్పధంతో టిక్కెట్ల రూపంలో సాయం అందించిన హుస్సేన్, E.P. జాన్సన్( ఇండియన్ అసోషియన్ ప్రెసిడెంట్) మరియు Y. A రహీమ్(వైస్ ప్రెసిడెంట్ )కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఎస్.వి.రెడ్డి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!