వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి
- February 07, 2016
వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ప్రాంతాన్ని మునిసిపాలిటి మరియు పర్యావరణ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్లహ్ అల్ రుమైహ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు చెప్పిన వ్యవసాయ అనుభవాలను శ్రద్ధగా మంత్రి ఆలకించారు. కతరీ వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ద్వారా సరసమైన ధరలకు తాజా కూరగాయాలను పౌరులు , నివాసితులు కొనుక్కునే అవకాశం ఏర్పడింది. మధ్యవర్తులు, దళారులు లేకుండా ఖతరీ రైతులు నేరుగా తమ వ్యవసాయ ఉత్త్పత్తులను ఇక్కడ అమ్ముకొనే వీలు కల్పించారు. వారంలో ప్రతి గురువారం , శుక్రవారం ,శనివారం ఈ వ్యవసాయ ఉత్త్పత్తులు అందిబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







