3 మిలియన్ దిర్హామ్ లు దోచుకున్న 8 మంది సభ్యుల గ్యాంగ్
- August 17, 2020
యూఏఈ:ఆఫ్రికా మరియు ఆసియా జాతీయులైన 8 మంది సభ్యుల ముఠా, ఓ వ్యక్తిని కొట్టి అతని దగ్గర్నుంచి 3,585,000 దిర్హామ్ లను దోచుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడు, డబ్బుని డాలర్ల రూపంలో ట్రేడ్ చేయడం కోసమని బ్యాగులో పెట్టుకుని అల్ నహ్దా వైపుగా ఓ కార్యాలయానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పక్కా వ్యూహంతో బాధితుడిపై దాడి చేసి, అతని నుంచి డబ్బు లాక్కుని, అక్కడినుంచి పారిపోయారు. అనంతరం, బాధితుడు సీఐడీ ఆఫీసర్‌కి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్‌పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









