భారీ వాహనాలపై నిషేధం కొనసాగించాలని కోరుతున్న పలువురు ఎంపీలు
- February 07, 2016
రద్దీ సమయంలో రోడ్లపై నిలిచి ఉండకుండా భారీ వాహనాలపై నిషేధం కొనసాగించాలని పలువురు ఎంపీలు కోరుతున్నారు. ఈ నిర్ణయం ప్రతికూల వాణిజ్య మరియు ఆర్ధిక ప్రభావాలపై దుష్ప్రాభావం కల్గిస్తుందనే హెచ్చరికలు ఉన్నప్పటకీ, భారీ వాహనాలను రద్దీ సమయంలో నిషేధించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 23 వ తేదీన అలీ అల్ ఆరడి, మజిద్ అల్ మజిద్ , ఇస అల్ కూహేజి , అబ్బాస్ అల్ మది మరియు అబ్దుల్హైఈమ్ మురాద్ తదితర ఎంపీలు భారీ వాహనాలు , నీటి టాంకర్లు రద్దీ సమయంలో రద్దీ రహదార్లుపై అనుమతించరాదని..వాటికి అనుమతిస్తే పలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్పీకర్ అహ్మద్ అల్ ముల్లాకు ఒక వినతిపత్రాన్ని అందించారు. ఈ భారీ వాహనాలను ఉదయం 6 : 30 నుంచి 7 :30 వరకు , మధ్యాహ్నం 1 : 30 నుంచి 3 : 30 మధ్య ప్రధాన రహదార్లపై అముమతిస్తున్నట్లు ట్రాఫిక్ జనరల్ డైరక్టర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







